విద్యార్థి సమస్యల పరిష్కారానికై విద్యార్థి సేన లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది విద్యార్థులు అందరూ ఏకమై స్కాలర్షిప్ రియాంబర్స్ మెంట్ కోసం పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపట్దలను 2009 RTE యాక్ట్ చట్టం కోసం ప్రైవేటు పాఠశాలలోని 25 శాతం ఉచిత విద్య అందించాలని పోరాటం చేయాలని పనిచేయాల్సిన అవసరం విద్యార్థులకు ఉంది కాబట్టి డిగ్రీ పీజీ PhD student join కావాలనుకున్న వారు కావలెను ఆసక్తి గలవారు సంప్రదించగలరు సెల్ : 9948602586
