A14news.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

భైంసా మండలం భోకర్ రోడ్ మీద గుర్తు తెలియని వ్యక్తి ఆటో నాస్కూటీ ఢీకొని ఆక్సిడెంట్ తో PSU రాష్ట్ర నాయకుడైనటు వంటి చాకటి చాకటి ఆనంద్ కుమార్ కు అనారోగ్యానికి గురి చేసిన ఆటో డ్రైవర్

నిర్మల్ జిల్లా భైంసా మండలం భోకర్ రోడ్ మీద గుర్తు తెలియని వ్యక్తి ఆటో డ్రైవర్ వెనక నుంచి తెలంగాణ PSU రాష్ట్ర నాయకుడైనటువంటి చాకటి ఆనంద్ కుమార్ స్కూటీ నీ డీ కొన్న ఆటో డ్రైవర్ ఈ ఆక్సిడెంట్ తో అనారోగ్యానికి గురైనా PSU రాష్ట్ర నాయకుడు ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా AiPSU రాష్ట్ర నాయకుడు చాకటి ఆనంద్ కుమార్ నా యొక్క AiPSU రాష్ట్ర నాయకుడి బాధ్యతలను PSU నిర్మల్ జిల్లా కో కన్వీనర్ పరమేశ్వర గారికి నా పదవి బాధ్యతలను ఇచ్చినట్లు తెలిపారు

Related posts

తెలంగాణ రాష్ట్రంలో A14 న్యూస్ ఛానల్ ఓపెనింగ్

A14 NEWS

జర్నలిస్టు పై దాడి సిద్ధిపేట జిల్లా సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్

A14 NEWS

నిర్మల్ జిల్లా కడెం మండలం లోని మద్ది పాడులో ఏక గ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్

A14 NEWS

.తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన.

A14 NEWS

నిజామాబాద్ జిల్లాలోని RSP పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సావిత్రి భాయి పూలే జయంతి వేడుక నిర్వహణ

A14 NEWS

తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన

A14 NEWS