A14news.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

అందాకుర్ గ్రామానికి చెందిన వ్యక్తుల 2 తులాల దొంగలించిన వ్యక్తులు కుంటాల పోలీసు టౌన్ లో అరెస్ట్

http://కుంటాల మండలం అందకుర్గ్రామానికి చెందిన చెందిన పిర్యాదు చేసిన  వ్యక్తి యొక్క అక్క వారి అక్క కొడుకు కూతురు కలిసి అంత్యక్రియలు పూర్తి చేసుకుని కల్లూరు  బ్రిడ్జి నుంచి అంధకూర్ వెళ్తుండగా భైంసా రోడ్డు నుంచి అధిక వేగం తో బైక్ తో వచ్చి 2 తులాలా బంగారం దొంగలించి వెళుతుండగా వారి ప్రాంతానికి చెందిన వ్యక్తులు వెంటనే వెళ్లి వారి బైక్ నంబర్ తీసుకొని కుంటాల పోలీసు స్టేషన్ లో ఇస్తే కుంటాల మండలం పోలీస్ టౌన్ నుంచి దొంగలించిన వారికి రిమాండ్ కు తరలించడం జరిగింది

Related posts

సమాచార హక్కు చట్టం ఉమ్మడి మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఎన్నికైన మన్నె కుమార్

A14 NEWS

భైంసా మండలం భోకర్ రోడ్ మీద గుర్తు తెలియని వ్యక్తి ఆటో నాస్కూటీ ఢీకొని ఆక్సిడెంట్ తో PSU రాష్ట్ర నాయకుడైనటు వంటి చాకటి చాకటి ఆనంద్ కుమార్ కు అనారోగ్యానికి గురి చేసిన ఆటో డ్రైవర్

A14 NEWS

ముధోల్ నియోజక వర్గం నుండి వరద ప్రవహితల్లో పర్యటించిన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పాటిల్

A14 NEWS

కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన భోజన్నా అనే వ్యక్తి యొక్క మృత దేహాన్ని పోలీసులు ఈతగాళ్ల సహాయం తో చెరువు నుంచి బయటకు తీయడం జరిగింది

A14 NEWS

ఇతర సంఘాల నుంచి USFI లోకి 13 మంది నాయకులు విద్యార్థుల చేరికలు

A14 NEWS

RSP పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల కార్యదర్శి జానకి రాములు యొక్క పుట్టిన రోజు శుభాకాంక్షలు

A14 NEWS