A14news.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

కుంటాల మండలం అందాకుర్ గ్రామానికి చెందిన వ్యక్తుల యొక్క రెండు తులాల బంగారం దొంగలించి వెళుతుండగా దొరికిన వ్యక్తులని రిమాండ్ కి తరలించిన పోలీస్ టౌన్ కుంటాల

కుంటాల మండలం కి చెందిన అందాకుర్ గ్రామానికి చెందిన పిర్యాదు చేసిన వ్యక్తులు అంత్య క్రియలు పూర్తి చేసుకుని అంధకూరు వస్తుండగా భైంసా రోడ్డు నుంచి అధిక వేగం తో బైక్ తో వచ్చి రెండు తులాల బంగారం దొంగలించి వెళుతుండగా వల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తులు వెంటనే వెళ్లి వారి బైక్ నంబర్ తెలుసుకొని కుంటాల మండలం పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కుంటాల మండలం పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కి తరలించిన పోలీసులు

Related posts

ల్యాండ్ సెటిల్మెంట్ పేరిట పైసా వసూల్ . సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ పై ల్యాండ్ సెటిల్మెంట్ ఆరోపణలు

A14 NEWS

మద్యానికి అలవాటు పడి జీవితం మీద విరక్తి చెంది ఉరి వేసుకొని చనిపోయిన మదన్ పూర్ సురేందర్

A14 NEWS

సమాచార హక్కు చట్టం ఉమ్మడి మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఎన్నికైన మన్నె కుమార్

A14 NEWS

ఆత్మ అత్య చేసుకుని చనిపోయినా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెంబొల్ల ప్రియాంక

A14 NEWS

భైంసా మండలం మహాగం గ్రామాణికి చెందిన పవార్ రాజు మృతి

A14 NEWS

A14 NEWS