A14news.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

హైదరాబాద్ ఓ యూ లోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విద్యార్థి సేన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు Ch ఆనంద్ కుమార్

http://తెలంగాణ రాష్ట్రంలోనీ గత ప్రభుత్వం లాగ  మాండ్డి వైఖరి  చూపిస్తున్న ట్వంటీ  ఇప్పుడు అధికారం లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7500 వేల కోట్ల  రీయింబర్స్ మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలి  రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచి మూడు సం రాలు గడుస్తున్న కూడా విడుదల చేయక పోవడం సిగ్గు చేటు విద్యార్థులు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్  రాకపోవడం వల్ల టీ సీ తీసుకునేటప్పుడు మానసికంగా ఇబ్బందులకు గురౌతున్నారు మరియు మరియు పై చదువులు చదవడానికి ఇబ్బందులకు గురౌతున్నారూ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించి పెండింగ్లో ఉన్నటు వంటి స్కాలర్షిప్ రియాంబర్స్ మెంట్  తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు Ch ఆనంద్ కుమార్ డిమాండ్ 

Related posts

భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో బీఎస్పీ పార్టీ పోస్టర్స్ అతికివేత

A14 NEWS

బీఎస్పీ జాతీయ రాష్ట్ర నాయకుల ప్రములుల చేతుల మీద గ అందుకున్న జానకల్యాన్ ( జె కే డి ) బుక్ లు అందుకున్న నిర్మల్ జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్

A14 NEWS

నిర్మల్ జిల్లా లోని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ స్థాపకులైనటువంటి మాన్య శ్రీ కాన్షీ రామ్ 19 వర్ధంతి

A14 NEWS

RSP పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల కార్యదర్శి జానకి రాములు యొక్క పుట్టిన రోజు శుభాకాంక్షలు

A14 NEWS

పదో తరగతి పీజుల వసూళ్ల దందా పదింతలెక్కు వా

A14 NEWS

కుంటాల మండలం విట్టాపూర్ గ్రామానికి పడాకంటి సాయినాథ్ పుట్టిన రోజు ఘనంగా నిర్వహింనచ్చడం జరిగింది

A14 NEWS