భైంసా పట్టణంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పాటిల్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆనంద్ రావ్ పాటిల్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు అండగా నిలిచిన అపత్బాంధవుడు అని మాజీ ప్రధాన మంత్రి కి గణ నివాళులు అర్పించారు
